Thursday, September 29, 2011

శ్రీ గాయత్రి అష్టకము








అత: శ్రీ గాయత్రీ అష్టకం


ఉషఃకాలగమ్యా ముదాత్త స్వరూపాం
అకార ప్రవిష్టాముదారాంగ భూషామ్‌
అజేశాదివంద్యా మజార్చాంగ భాజాం
అనౌపమ్య రూపాం భజామ్యాది సంధ్యామ్‌ 


సదాహంసయానాం స్పురద్రత్న వస్త్రాం
వరా భీతి హస్తాం ఖగామ్నాయ రూపామ్‌
స్ఫురత్స్వాధికామక్షమాలాంచ కుంభం
దధా నామహం భావయే పూర్వసంధ్యామ్‌ 


స్ఫురచచంద్ర కాంతాం శరచ్చంద్ర వక్త్రాం
మహా చంద్రకాంతాద్రి పీనస్తనాఢ్యామ్‌
త్రిశూలాక్షహస్తాం త్రినేత్రస్యపత్నీం
వృషారూఢ పాదాం భజే మధ్యసంధ్యామ్‌ 


సదాసామగాన ప్రియాం శ్యామలాంగీం
అకారాంతరస్థాం కరోల్లాసి చక్రామ్‌
గణాపద్మహస్తాం స్వనత్పాంచజన్యాం
ఖగేశోపవిష్టాం భజేమాస్త సంధ్యామ్‌ 


ప్రగల్భ స్వరూపాం స్ఫురత్కంకణాఢ్యాం
సదాలంబ మానస్తన ప్రాంతహారామ్‌
మహా నీలరత్న ప్రభాకుండలాఢ్యాం
స్ఫురత్స్మేర వక్తాం భజేతుర్య సంధ్యామ్‌


హృదంభోజమధ్యే పరామ్నాయనీడే
సుఖాసీన సద్రాజ హంసాం మనోజ్ఞామ్‌
సదాహేమభాసాం త్రయీవిద్య మధ్యాం
భజామస్తువామో వదామ స్మరామః 


సదాతత్పదైస్తూయమానాం సవిత్రీం
వరేణ్యాం మహా భర్గరూపాం త్రినేత్రామ్‌
సదా దేవదేవాది దేవస్యపత్నీం
మహంధీ మహీత్యాది పాదైకజుష్టామ్‌ 


అనాథం దరిద్రం దురాచారయుక్తం
శతం స్థూలబుద్ధిం పరం ధర్మహీనం
త్రిసంధ్యాం జపధ్యాన హీనం మహేశి
ప్రసన్నంచ మాంపాలయత్వం కృపార్హం


ఇతీదం భుజంగం పఠేద్యస్తు భక్త్యా
సమాదాయ చిత్తే సదా తాం పరాంచాం
త్రిసంధ్య స్వరూపాం త్రిలోకైకవంద్యాం
సముక్తోభవేత్సర్వ పాపైరజస్రమ్‌ 


Wednesday, September 28, 2011

శ్రీ బాలాత్రిపురసుందరి దేవి స్తోత్రం



కదంబ వనచారిణీం ముని కదంబ కాదంబినీం
నిదంబ జిత భూతరాం సుర నితంపినీ సేవితాం
నవాంబురుహ లొచనాం అభినవంబుధ శ్యమళాం
త్రిలొచన కుటుంబిణీం త్రిపురసుందరిం అశ్రయే  

కదంబ వన వాసినీం కనక వల్లగీ ధారిణీం
మహరమణి హారిణీ ముఖ సముల్లసద్వారుణీం
దయా విభవ కారిణీం విసద లోచనీం చారిణీం
త్రిలొచన కుటుంబిణీం త్రిపురసుందరిం అశ్రయే

కదంబ వనచాలయా కుశపరోలసన్మాలయా
కుచోపమిత శ్రీలయా గురుక్రుపాలసద్ వేలయా
మదారుణకపోలయా మధుర గీత వాచాలయా
కయాపి గణణీలయా కవచితావయం లీలయ

కదంబ వన మధ్యకా కనక మండలోపస్థితాం
షడంభురుహ వాసినీం సతత సిద్ధ సౌధామిణీం
విడంబిదర బారుచాం వికట చంద్ర చూడామణీం
త్రిలొచన కుటుంబిణీం త్రిపురసుందరిం అశ్రయే

కుచాంచిత విపంచికాం కుటిల కుండలాలంక్రుతాం
కుశెశయ నివాసినీం కుటిల సిద్ధ విద్వేషిణీం 
మదారుణ విలోచనాం మనసి జారి సమ్మోహిణీం
మదంగ ముని కన్యకాం మధురభషిణీం ఆశ్రయే

స్మరేత్ ప్రధమ పుష్పిణీం రుధిర బిందు నీలాంబరాం
గ్రిహీత మధు పాత్రికాం మధు వికూర్ణ నేత్రాంజలాం
గణస్థన పరోర్ణతాం కలిత శూలికాం శ్యామళాం
త్రిలొచన కుటుంబిణీం త్రిపురసుందరిం అశ్రయే

సకుంకుమ విలేపనాం అళికశుంభికస్తూరికాం
సమందహసిదేక్షణాం సచర చాప పాశాంకుశాం
అశేషజన మోహినీం అరుణ మల్య భూషంబరాం
జపాకుసుమ భాసురాం జపా విధౌ స్మరేదంబికాం 

పురంధర పురంధ్రికాం చికుర బంధ సైరంధ్రికాం
పితామహ పతివ్రతాం, పటు పటీర శర్చరదాం
ముకుంద రమణీ మణీ లసదలాంక్రియా కారిణీం
భజామి భువనాంబికాం సుర వధూటిక చేటికాం


(దయచేసి తప్పులుంటే సరిదిద్దగలరు)