Tuesday, June 14, 2011

అచ్యుతాష్టకం






అచ్యుతాష్టకం

అచ్యుతం కేశవం రామ నారాయణం
క్రిష్ణ దామోదరం వాసుదేవం హరిం 
శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీ నాయకం రామచంద్రం భజే 

అచ్యుతం కేశవం సత్యభామాధవం 
మాధవం శ్రీధరం రాధికారాధితం
ఇందిరా మందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సం భజే 

విష్ణవే జిష్ణవే శంఖిణే చక్రిణే
రుక్మిణీ రాగిణే జానకీ జానయే
వల్లవీ వల్లవా యార్చితా యాత్మనే
కంస విధ్వంశినే  వంశినే తేనమో

క్రుష్ణ గోవింద హే రామ నారాయణా
శ్రీపతే వాసుదేవా _జిత శ్రీనిధే
అచ్యుతానంత హే మాధవా అధోక్షజ
ద్వారకా నాయకా ద్రౌపదీ రక్షక

రాక్షస క్షోబితా సీతయా శోభితో
దండకారణ్య భూ పుణ్యతా కారణ
లక్షమణేనాన్వితో వానరైస్సేవితో  
అగస్త్య సంపూజితో రాఘవ: పాతుమాం

ధేనుకారిష్టకో అనిష్ట క్రుద్వేశినాం
కేశిహా కంసహ్రుద్ వంసికా వాధనా
పూతనా నాశన సూరజా ఖేలనో
బాల గోపాలక పాతుమాం సర్వదా

విద్యుదుత్తోతవత్ పస్ఫురద్వాససం
ప్రావ్రుడంభోదవత్ ప్రోల్ల సద్విగ్రహం
వన్యయా మాలయా శోభితోరస్థలం
లోహితాంగ్రిధ్వయం వారిజాక్షం భజే

కుంచితై కుంతలై బ్రాజమానాననం
రత్నమౌళిం లసద్ కుండలం గండయో
హారకేయూరకం కంకణ ప్రోజ్వలం 
కింకిణీ మంజుల శ్యామలం తం భజే 










No comments:

Post a Comment