Saturday, October 1, 2011

శ్రీ అన్నపూర్ణాదేవి అష్టకము

నిత్యానందకరీ వరా అభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్భూతాఖిలపాపనాశననకరీ ప్రత్యక్ష మాహేశ్వరి
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి క్రుపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి

నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిలంబమానవిలసత్వక్షోజకుంభాంతరి
కాశ్మీరాగర్వాసితాందరుచిరే కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి క్రుపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి

యోగానందకరీరిపుక్షయకరీ ధర్మైకనిష్టాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తప:ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి క్రుపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి

కైలాసాచలకందరాలయకరీ గౌరీఉమాశంకరీ
కౌమారీనిగమార్ధగోచనకరీ ఓంకారబీజాక్షరి
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి క్రుపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి

ద్రుశయాద్రుశ్యవిభూతిపావనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రక్రేలనకరీ విఙ్ఞానదీపాంకురి
శ్రీవిశ్వేశమన:ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి క్రుపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి

ఆదిక్షాంతనసమస్తవర్ణనకరీ శంభుప్రియేశంకరీ
కాశ్మీరేత్రిపురేత్రినయనీ విశ్వేశ్వరీశ్రీకరీ
స్వర్గద్వరకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి క్రుపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి

ఉర్వీసర్వజయేశ్వరీజయకరీ మాతాక్రుపాసాగరీ
నారీనీలసమానకుంతలధరీ  నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి క్రుపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి

దేవీసర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీసుందరీ
వామాస్వాగపయోధరాప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ దయాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి క్రుపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి

చంద్రార్కానలకోటికోటిసద్రుశా  చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకశాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి క్రుపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి

శత్రత్రాణకరీ సదాశివకరీ మాతాక్రుపాసాగరీ
సాఖాన్మోక్షకరీ సదాశివకరీ విశ్వశ్వరీశ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి క్రుపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి

అన్నపూర్ణేసదాపూర్ణే శంకర:ప్రాణవల్లభే
ఙ్ఞానవైరాగ్యసిద్ద్యర్థం భికాందేహి చ పార్వతీ

మాతా చ పార్వతీ దేవీ పిచ్తాదేవో మహేశ్వర :
బాందవా: శివభక్తశ్చ స్వదేశోభువనత్రయం  

ఇతి శ్రీభగవత్పాదవిరచిత అన్నపూర్ణాస్తోత్రం సంపూర్ణం

1 comment:

  1. అష్టకముల గురించి మరింత సమాచారం తెలుసుకొనుటకు ఈ క్రింది లింకుని చూడండి.
    http://www.samputi.com/launch.php?m=home&l=te

    ReplyDelete