నమస్తేస్తు మహామాయే - శ్రీ పీఠే సురపూజితే
శంఖచక్రగదాహస్తే - మహాలక్ష్మీ ర్నమోస్తుతే
నమస్తే గరుడారూషఢే - డోలాసురభయంకరి
సర్వపాపహరే దేవి - మహాలక్ష్మీ ర్నమోస్తుతే
సర్వజ్ఞే సర్వవరదే - సర్వదుష్టభయంకరి
సర్వదుఃకహరే దేవి - మహాలక్ష్మీ ర్నమో స్తుతే
సిద్ధిబుద్ధిప్రదే దేవి - భుక్తిముక్తిప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి - మహాలక్ష్మీ ర్నమో స్తుతే
ఆద్యంతరహితే దేవి - ఆదిశక్తే మహేశ్వరి
యోగజ్ఞే యోగసంభూతే - మహాలక్ష్మీ ర్నమో స్తుతే
స్థూలసూక్ష్మే మహారౌద్రే - మహాశక్తే మహోదరే
మహాపాపహరే దేవి - మహాలక్ష్మీ ర్నమో స్తుతే
పద్మాసనస్థితే దేవి - పరబ్రహ్మస్వరూపిణి
పరమేశి జగన్మాతర్ - మహాలక్ష్మీ ర్నమో స్తుతే
శ్వేతాంబరధరే దేవి - నానాలంకారభూషితే
జగత్థ్సితే జగన్మాతర్ - మహాలక్ష్మీ ర్నమో స్తుతే
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం - యః పఠే ద్భక్తిమా న్నరః
సర్వసిద్ధి మావాప్నోతి - రాజ్యం ప్రాప్నోతి సర్వదా
తేకకాలే పఠే న్నిత్యం - మహాపపావినాశనమ్
ద్వికాలం యః పఠే న్నిత్యం - ధనధాన్యసమన్వితః
త్రికాలం యః పఠే న్నిత్యం - మహాశత్రువినాశనం
మహాలక్ష్మీ ర్భవే న్నిత్యం - ప్రసన్నా వరదా శుభా
ఇతి ఇంద్రకృత మహాలక్ష్మ్యష్టకం
No comments:
Post a Comment