Saturday, October 26, 2013

శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య కృత శ్రీకృష్ణాష్టకం


భజే వ్రజైక మండనం సమస్త పాపఖండనం
స్వభక్త చిత్త రంజనం సదైవ నందనందనం
సుపిచ్చ గుచ్చ మస్తకం సునాదవేణు హస్తకం
అనంగరంగ సాగరం నమామి క్రిష్ణ నాగరం

మనోజగర్వ మోచనం విశాలలోల లోచనం
విధూత గోపశోచనం నమామి పద్మలోచనం
కరారవింద భూధరం స్మితావలోకసుందరం
మహేంద్ర మానదారణం నమామి క్రిష్ణవారణం

కదంబ సూనకుండలం సుచారుగండమండలం
వ్రజంగనైక వల్లభం నమామి క్రిష్ణ దుర్లభం
యశోదయా సమోదయా సగోపయా సనందయా
యుతం సుఖైక దాయకం నమామి గోపనాయకం

సదైవ పాదపంకజం మదీయ మానసేనిజం
దధాన ఉత్తమాలకం నమామి నందబాలకం
సమస్త దోష శోషణం సమస్తలోక పోషణం
సమస్త గోప మానసం నమామి నందలాలసం

ధృవోభరావతారకం భవాబ్ధి కర్ణధారకం
యశోమతే కిశోరకం నమామి చిత్తచోరకం
ధృగంత కాంత భంగినం సదా సదా లసంగినం
దినేదినే నవంనవం నమామి నంద సంభవం

గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాపరం
సురద్విషణ్ణి కందనం నమామి గోపనందనం
నవీన గోపనాగరం నవీన కేళి లంపటం
నమామి మేఘసుందరం తడిత్ప్రభాలసత్పటం

సమస్త గోపనందనం హ్రిదంభుజైక మోదనం
నమామి కుంజ మధ్యగం ప్రసన్న భానుశోభనం
నికామ కామదాయకం ధృగంత చారుసాయకం
రసాలవేణు వేణుగాయకం నమామి కుంజనాయకం

విదగ్ధ గోపికా మనో మనోఙ్ఞతల్పశాయినం
నమామి కుంజ కాననే ప్రవ్రద్ద వహ్నిపాయినం
కిశోరకాంతి రంజితం ధృగంజనం సుశోభితం
గజేంద్రమోక్ష కారిణం నమామి శ్రీవిహారిణం

No comments:

Post a Comment