Showing posts with label శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం. Show all posts
Showing posts with label శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం. Show all posts

Saturday, June 18, 2011

శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం




శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామి విరచిత శ్రీ గణేశ పంచరత్ర స్తోత్రం


ఓం ఓం ఓం

ముదాకరాత్తమోదకం సదా విముక్తిసాధకం
కళాధరావతం సకం విలాసిలోకరక్షకం
అనాయకైక నాయకం వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకం నమామి తం వినాయకం

నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం
నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్దరం 
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం

సమస్తలోక శంకరం నిరస్తదైత్యకుంజరం
దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరం
క్రుపాకరం క్షమాకరం  ముదాకరం యశస్కరం 
మనస్కరం నమనమస్కృతాం నమస్కరోమి భాస్వరం

అకించనార్తి మార్జనం  చిరంతనోక్తిభాజనం
పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం
ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం
కపోలదానవారణం భజే పురాణ వారణం

నితాంతకాంత దంతకాంతి మంత కాంత కాత్మజం 
అచింత్యరూప మంతహీన మంతరాయక్రుంతనం 
హ్రుదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేకదంత మేవ తం విచింతయామి సంతతం