Showing posts with label శ్రీ వైద్యనాథాష్టకం. Show all posts
Showing posts with label శ్రీ వైద్యనాథాష్టకం. Show all posts

Sunday, April 18, 2010

శ్రీ వైద్యనాథాష్టకం

శ్రీరామసౌమిత్రి జటాయువేదా
షడాననాదిత్యపూజార్చితాయ  
శ్రీనీలకంఠాయదాయామయాయ
శ్రీ వైద్యనాథాయ నమ:శివాయ

గంగాప్రవాహేందు జటాధరాయ
త్రీలోచనాయ స్మర:కాలహంత్రే
సమస్తదేవై రవీపూజితాయ
శ్రీ వైద్యనాథాయ నమ:శివాయ

భక్తప్రియాయ త్రిపురాంతకాయ
పినాకిణీ దుష్టహరాయనిత్యం
ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే 
శ్రీ వైద్యనాథాయ నమ:శివాయ

భూతవాతాది సమస్త రోగా
ప్రణాశహంత్రే మునీవందితాయ
ప్రభాకరేంద్రగ్నీ త్రీలోచనాయ 
శ్రీ వైద్యనాథాయ నమ:శివాయ

వాక్ శ్రోత్రనేత్రాంగ్రివీహీనజంతూ   
వాక్ శ్రోత్రనేత్రంగ్రి సుఖప్రదాయ
పుష్టాది సర్వోన్నత రోగహంత్రే
శ్రీ వైద్యనాథాయ నమ:శివాయ

వేదాంతవేద్యాయ జగన్మయాయ
యోగీశ్వరధ్యేయ పరాంబుజాయ
త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే 
శ్రీ వైద్యనాథాయ నమ:శివాయ

చతీర్థమ్రుద్ధస్మ  మ్రుగాంగభాజా
పిశాచ దు:ఖార్తి భయాపహాయా  
ఆత్మస్వరూపాయ శరీరభాజా
శ్రీ వైద్యనాథాయ నమ:శివాయ

శ్రీనీలకంఠాయ వ్రుషధ్వజాయ
సద్గంధభస్మాయ భీశోభితాయ
సుపుత్రదానాది సుభాగ్యదాయ
శ్రీ వైద్యనాథాయ నమ:శివాయ