Tuesday, June 14, 2011

శివాష్టోత్తర శతనామావళి





శివాష్టోత్తర శతనామావళి

ఓం శివాయ నమ:
ఓం మహేశవరాయ నమ:
ఓం శంభవే నమ:
ఓం పినాకినే నమ:
ఓం శశిశేఖరాయ నమ:
ఓం వామదేవాయ నమ:
ఓం విరూపాక్షాయ నమ:
ఓం కపర్దినే నమ:
ఓం నీలలోహితాయ నమ:
ఓం శంకరాయ నమ:
ఓం శూలపాణయే నమ:
ఓం ఖట్వాంగినే నమ:
ఓం విష్ణువల్లభాయ నమ:
ఓం శిపివిష్టాయ నమ:
ఓం అంబికానాథాయ నమ:
ఓం శ్రీకంఠాయ నమ:
ఓం భక్తవత్సలాయ నమ:
ఓం భవాయ నమ:
ఓం శర్వాయ నమ:
ఓం త్రిలోకేశాయ నమ:
ఓం శితి కణ్ఠాయ నమ:
ఓం శివాప్రియాయ నమ:
ఓం ఉగ్రాయ నమ:
ఓం కపాలినే నమ:
ఓం కామారయే నమ:
ఓం అంధకాసుర సూదనాయ నమ:
ఓం గంగాధరాయ నమ:
ఓం లలాటాక్షాయ నమ:
ఓం కాలకాలాయ నమ:
ఓం క్రుపానిధయే నమ:
ఓం భీమాయ నమ:
ఓం పరశుహస్తాయ నమ:
ఓం మ్రుగపాణయే నమ:
ఓం జటాధరాయ నమ:
ఓం కైలాసవాసినే నమ:
ఓం కవచినే నమ:
ఓం కఠోరాయ నమ:
ఓం త్రిపురాంతకాయ నమ:
ఓం వ్రుషాంకాయ నమ:
ఓం వ్రుషభారూఢాయ నమ:
ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమ:
ఓం సామప్రియాయ నమ:
ఓం స్వరమయాయ నమ:
ఓం త్రయీమూర్తయే నమ:
ఓం అనీశ్వరాయ నమ:
ఓం సర్వఙ్ఞాయ నమ:
ఓం పరమాత్మనే నమ:
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ:
ఓం హవిషే నమ:
ఓం యఙ్ఞమయాయ నమ:
ఓం సోమాయ నమ:
ఓం పంచవక్త్రాయ నమ:
ఓం సదాశివాయ నమ:
ఓం విశ్వేశ్వరాయ నమ:
ఓం వీరభద్రాయ నమ:
ఓం గణనాథాయ నమ:
ఓం ప్రజాపతయే నమ:
ఓం హిరణ్యరేతసే నమ:
ఓం దుర్ధర్షాయ నమ:
ఓం గిరీశాయ నమ:
ఓం గిరిశాయ నమ:
ఓం అనఘాయ నమ:
ఓం భుజంగభూషణాయ నమ:
ఓం భర్గాయ నమ:
ఓం గిరిధన్వనే నమ:
ఓం గిరిప్రియాయ నమ:
ఓం క్రుత్తివాససే నమ:
ఓం పురాతనాయ నమ:
ఓం భగవతే నమ:
ఓం ప్రమథాధిపాయ నమ:
ఓం మ్రుత్యుంజయాయ నమ:
ఓం సూక్ష్మతనవే నమ:
ఓం జగద్వ్యాపినే నమ:
ఓం జగద్గురవే నమ:
ఓం వ్యోమకేశాయ నమ:
ఓం మహాసేనజనకాయ నమ:
ఓం చారువిక్రమాయ నమ:
ఓం రుద్రాయ నమ:
ఓం భూతపతయే నమ:
ఓం స్థాణవే నమ:
ఓం అహిర్భుధ్న్యాయ నమ:
ఓం దిగంబరాయ నమ:
ఓం అష్టమూర్తయే నమ:
ఓం అనేకాత్మనే నమ:
ఓం సాత్వికాయ నమ:
ఓం శుద్ధవిగ్రహాయ నమ:
ఓం శాశ్వతాయ నమ:
ఓం ఖండపరశవే నమ:
ఓం అజాయ నమ:
ఓం పాశవిమోచనాయ నమ:
ఓం మ్రుడాయ నమ:
ఓం పశుపతయే నమ:
ఓం దేవాయ నమ:
ఓం మహాదేవాయ నమ:
ఓం అవ్యయాయ నమ:
ఓం హరయే నమ:
ఓం భగనేత్రభిదే నమ:
ఓం అవ్యక్తాయ నమ:
ఓం దక్షాధ్వరహరాయ నమ:
ఓం హరాయ నమ:
ఓం పూషదంతభిదే నమ:
ఓం అవ్యక్తాయ నమ:
ఓం సహస్రాక్షాయ నమ:
ఓం సహస్రపదే నమ: 
ఓం అపవర్గప్రదాయ నమ:
ఓం అనంతాయ నమ:
ఓం తారకాయ నమ:
ఓం పరమేశ్వరాయ నమ:







అచ్యుతాష్టకం






అచ్యుతాష్టకం

అచ్యుతం కేశవం రామ నారాయణం
క్రిష్ణ దామోదరం వాసుదేవం హరిం 
శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీ నాయకం రామచంద్రం భజే 

అచ్యుతం కేశవం సత్యభామాధవం 
మాధవం శ్రీధరం రాధికారాధితం
ఇందిరా మందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సం భజే 

విష్ణవే జిష్ణవే శంఖిణే చక్రిణే
రుక్మిణీ రాగిణే జానకీ జానయే
వల్లవీ వల్లవా యార్చితా యాత్మనే
కంస విధ్వంశినే  వంశినే తేనమో

క్రుష్ణ గోవింద హే రామ నారాయణా
శ్రీపతే వాసుదేవా _జిత శ్రీనిధే
అచ్యుతానంత హే మాధవా అధోక్షజ
ద్వారకా నాయకా ద్రౌపదీ రక్షక

రాక్షస క్షోబితా సీతయా శోభితో
దండకారణ్య భూ పుణ్యతా కారణ
లక్షమణేనాన్వితో వానరైస్సేవితో  
అగస్త్య సంపూజితో రాఘవ: పాతుమాం

ధేనుకారిష్టకో అనిష్ట క్రుద్వేశినాం
కేశిహా కంసహ్రుద్ వంసికా వాధనా
పూతనా నాశన సూరజా ఖేలనో
బాల గోపాలక పాతుమాం సర్వదా

విద్యుదుత్తోతవత్ పస్ఫురద్వాససం
ప్రావ్రుడంభోదవత్ ప్రోల్ల సద్విగ్రహం
వన్యయా మాలయా శోభితోరస్థలం
లోహితాంగ్రిధ్వయం వారిజాక్షం భజే

కుంచితై కుంతలై బ్రాజమానాననం
రత్నమౌళిం లసద్ కుండలం గండయో
హారకేయూరకం కంకణ ప్రోజ్వలం 
కింకిణీ మంజుల శ్యామలం తం భజే