Monday, August 22, 2011

శ్రీ కృష్ణాష్టకం




వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం

అతసీపుష్ప సంకాశం హార నూపుర శోభితం
రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం

కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం 
విలసత్కుండల ధరం కృష్ణం వందే జగద్గురుం 

మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం
బర్హిపించావచూడాంగం  కృష్ణం వందే జగద్గురుం

ఉత్పుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం
యాదవానాం శిరో రత్నం కృష్ణం వందే జగద్గురుం

రుక్మిణీకేళీ సంయుక్తం పీతాంబర సుశీభితం
అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం

గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం 
శ్రీనికేతం మహేష్వాసం  కృష్ణం వందే జగద్గురుం

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం
శంకచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం

కృష్ణాష్టక మిదం  పుణ్యం ప్రాత రుత్థాయ య: పఠేత్ 
కోటిజన్మ క్రుతం పాపం స్మరణేన వినశ్యతి 


No comments:

Post a Comment