Sunday, October 2, 2011

సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం




సరస్వతి త్వియం దృష్ట్యా వీణ పుస్తక ధారిణి
హంసవాహ్ సమాయుక్త  విద్యాదాన కరీమమ

ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి 
తృతీయం శారదదేవి చతుర్థం హంసవాహన

పంచమం జగతిఖ్యాతం  షష్ఠం వాగీశ్వరి తథ
కౌమారి సప్తమం ప్రోక్తా అష్టమం బ్రహ్మచారిని

నవమం బుద్ధి ధాత్రి చ దశమం వరదాయిని
ఏకాదశం క్షుద్ర ఘంట ద్వాదశం భువనేశ్వరి

బ్రాహ్మి ద్వాదశ నామని త్రిసంధ్యా యః పఠేన్నర:
సర్వసిద్ది కరీతస్య  ప్రసన్నా పరమేశ్వరి

సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి

No comments:

Post a Comment